Definify.com

Definition 2024


వచ్చు

వచ్చు

See also: విచ్చు

Telugu

Verb

వచ్చు (vaccu)

  1. to come, arrive
    నేను బస్సులో వచ్చాను.
    nēnu bassulō vaccānu.
    I came by bus.
    నీవు హైదరాబాదు ఎలా వచ్చావు?
    nīvu haidarābādu elā vaccāvu?
    How did you come to Hyderabad?
    అతను ఎప్పుడు వచ్చాడు?
    atanu eppuḍu vaccāḍu?
    When did he come?

Conjugation

PAST TENSE singular plural
1st person: నేను / మేము వచ్చాను వచ్చాము
2nd person: నీవు / మీరు వచ్చావు వచ్చారు
3rd person m: అతను / వారు వచ్చాడు వచ్చారు
3rd person f: ఆమె / వారు వచ్చింది వచ్చారు